శ్రీ శారదా మందిరం, పాప రాజు తోట , చీరాల.
ధనుర్మాస ఆధ్యాత్మిక ప్రవచన కమిటీ , చీరాల ప్రారంభం 2009
సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది. సూర్యుడు ధను రాశిలో ప్రవేశించడంతో ధనుర్మాసం మొదలవుతుంది. తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ధనుర్మాసం ముగుస్తుంది
పుష్ప యాగం 2025
హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామివారి పుష్ప యాగం చిత్రాల కొరకు ఇక్కద క్లిక్ చేయండి
17 వ సంవత్సర కార్యక్రమాల వివరములు క్రింద ఇవ్వబడ్డాయి
కార్యవర్గ సభ్యులు
ఇక్కడ క్లిక్ చేయండి
ప్రత్యేక కార్యక్రమముల కొరకు, ఉభయములు, ప్రసాదములు సమర్పణ, ప్రాయోజిత కార్యక్రమముల
కొరకు కమిటీ వారిని సంప్రదించగలరు
ధనుర్మాసం విశిష్టత
కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసం.. ఇలా ఈ నెలలకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఉందని చాలా మంది భావిస్తారు. కానీ.. ధనుర్మాసం కూడా చాలా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల. ఈ నెలకు కూడా చాలా ప్రత్యేకత ఉంది. ధనుర్మాసమంతా.. ఉదయం, సాయంత్రం ఇల్లు శుభ్రం చేసి.. దీపారాధన చేయడం వల్ల మహాలక్షి కరుణా, కటాక్షాలు సిద్ధిస్తాయి. ధనుర్మాసం విష్ణువికి చాలా ప్రత్యేకమైనది. తిరుమలలో ధనుర్మాసం నెలరోజులు.. సుప్రభాతం బదులు తిరుప్పావై గానం చేస్తారు. విష్ణు ఆలయాలల్లో ఉదయం అర్చనలు చేసి నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయడాన్ని బాలభోగం అంటారు. అలాగే ధనుర్మాసం దేవతలకి బ్రాహ్మీ ముహూర్తం లాంటిది. ఈ మకర కర్కాటక సంక్రాంతులలో స్నాన, దాన, హోమ, వ్రత పూజలు చేయడం చాలా మంచిది.
సహృదయం తో భగవత్సేవకు అంకితం
కార్య వర్గ సభ్యులు
గౌరవ అధ్యక్షులు శ్రీ అరవపల్లి వెంకటేశ్వర్లు గారు, పరుచూరు
శ్రీ సోమరాజువేంకట రామ సుభ్రహ్మణ్య ఫ్రభు
కార్యదర్శి
శ్రీ ఆచ్యుతుని సత్య ప్రసాద్
స భ్యులు
ప్రత్యేక ఆహ్వానితులు
శ్రీమతి మిన్నెకంటి సీతా ప్రసన్న
శ్రీకొత్తపల్లి వెంకటేశ్వర్లు
ధనుర్మాస ఉత్సవ కల్యాణమునకు ఏర్పాటు చేయబడిన
హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ చంద్ర విగ్రహములు మరియు రజత ఆభరణములు
హనుమత్ సీతా లక్ష్మణ సమేత శ్రీరామ చంద్ర విగ్రహములు విగ్రహ సమర్పకులు శ్రీ రామ విగ్రహం -సోమరాజు వేములవాడ రాజ రాజేశ్వర శర్మ ,ధర్మపత్ని కృష్ణ కుమారి శ్రీ సీతా విగ్రహం- దొడ్లేటి వేంకట లక్ష్మీ నరసింహ శేషగిరి రావు ధర్మపత్ని శకుంతల శ్రీ లక్ష్మణ విగ్రహం- పరిమి విశ్వేశ్వర శాస్త్రి గారు ధర్మపత్ని సువర్చల శ్రీ హనుమత్ విగ్రహం-చెన్నావఝ్ఝల పూర్ణ చంద్ర ప్రసాద్ ధర్మపత్ని శోభా దేవి
రజత ఆభరణములు
ఆభరణ సమర్పకులు
సీతా రాముల కిరీటములు -శ్రీమతి దివ్వెల పుష్పలత-
లక్ష్మణ స్వామి కిరీటం-ఆంతరంగిక భక్తులు
హనుమత్ విగ్రహం కిరీటం- చెన్నావఝ్ఝల పూర్ణ చంద్ర ప్రసాద్ -
రామ వక్ష స్థలం-
రంగా హనుమంత రావు -
సీతమ్మ వారి వక్ష స్థలం -లక్ష్మి
లక్ష్మణ స్వామి వక్షస్థలం- నా రాయణ రెడ్డి
రామ పాదుకలు- మిన్నెకంటి సీతా ప్రసన్న
సీతమ్మవారి పాదుకలు ఆంతరంగిక భక్తులు -
లక్ష్మణ స్వామి పాదుకలు-నా రాయణ రెడ్డి -
చిన్న మంగళ సూత్రములు తటవర్థి అమ్ము లక్ష్మి -
రజత యగ్నోపవీతములు-ఆంతరంగిక భక్తులు
కల్యాణ భాషికాలు - శశికళ , తోటవారి పాలెం












